బాలీవుడ్ నటి రాఖీసావంత్ కి అరెస్ట్ వారెంట్
- April 04, 2017
గత కొంత కాలంగా సెలబ్రెటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ జనాల్లో చెడ్డ పేరు తెచ్చుకోవడమే కాకుండా ఈ వార్తలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఇంటర్నెట్‌లో న్యూడ్ వీడియో లీకైన న్యూడ్ వీడియో వ్యవహారంపై బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ పెదవి విప్పింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని రాఖీ వెల్లడించింది. వీడియోను చూసిన ఎవరైనా అది నాది కాదని చెప్తారు. సభ్యత, సంస్కారం తెలిసిన భారతీయనారిని. ఉన్నతస్థాయికి చేరుకోవడానికి కష్టపడుతాను. కానీ ఇలాంటి నీచమైన స్థాయికి దిగజారను.
నా ఇమేజ్‌ను దిగజార్చేందుకు ఇలాంటి వీడియోలను లీక్ చేస్తున్న వారు ఇంకా ఏదైనా పని వెతుక్కుంటే మంచిది అని ఆమె సలహా ఇచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అడల్ట్ కాంటెంట్ లో ఎక్కువగా కనిపించే హాట్ బ్యూటీ..ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ కు లుధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
2016 లో ఓ ప్రయివేటు టీవీ చానల్ ప్రోగ్రామ్ లో హిందువుల ఎంతో పవిత్రంగా భావించే ఆదిగ్రంథం రామాయణ మహా కావ్యాన్ని రచించిన మహర్షి శ్రీ వాల్మీకిని అవమాన పరిచేవిధంగా వ్యాఖ్యానించిందని కోర్టులో కేసు వేశారు.
ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు మార్చి 9న కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉండగా..రాఖీ సావంత్ హాజరు కాలేదు. కానీ గత 22 రోజులుగా రాఖీసావంత్ కనిపించడం లేదు. కనిపించగానే అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







