వుకైర్ స్ట్రీట్ మూసివేత
- April 04, 2017
అల్ వుకైర్ టెంపరరీ స్ట్రీట్ ఏప్రిల్ 7 నుంచి మూసివేయడం జరుగుతుంది. 22 కిలోమీటర్ల మెయిన్ క్యారేజ్ వే నిర్మాణ పనుల్లో భాగంగా ఈ రోడ్డు మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు అధికారులు. మోటరిస్టులు, కొత్తగా నిర్మించిన ఉమ్ బషెర్ ఇంటర్‌ఛేంజ్ నుంచి రౌండ్ ఎబౌట్ వరకు వెళ్ళి, ఎఫ్ రింగ్ రోడ్ వైపుగా వెళ్ళవలసి ఉంటుందని అధికారులు సూచించారు. అల్ వుకైర్ టెంపరరీ స్ట్రీట్‌పైనుంచి వెళ్ళేవారు అధికారులు సూచించిన విధంగా డైవర్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది. వాహనదారుల సౌకర్యార్థం అధికారులు డైవర్షన్ల మ్యాప్‌ని విడుదల చేశారు. అలాగే ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎక్కడికక్కడ సూచికల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. కొత్తగా చేపడుతున్న నిర్మాణ పనులతో ముందు ముందు ట్రాఫిక్ సజావుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







