అమెరికాలో విశ్రాంతి తీసుకొంటున్న సింగర్ సుచిత్ర
- April 06, 2017
సింగర్ సుచీ లీక్స్ కోలీవుడ్ పరిశ్రమను కుదిపేశాయి.. సుచి ట్విట్టర్ ఖాతాలో పలువురు వ్యక్తి గత చిత్రాలను, వీడియోలను లీక్ చేసిన సంచలనం సృష్టించిన సంగతి విధితమే.. దీంతో చాలా మంది సెలబ్రీటీలకు సుచిత్ర టార్గెట్ గా మారిందని.. టాక్ వినిపించింది. అప్పటి నుంచీ సుచి ఆచూకీ తెలియలేదు.. కొందరు చికిత్స నిమిత్తం యూఎస్ వెళ్లింది అని అనగా.. కొంత మంది ప్రముఖులు మాయం చేశారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. కొన్ని మీడియాల్లో సూచీ ఎక్కడ ఉన్నది అంటూ వచ్చిన వార్తలతో.. ఆమె శ్రేయోభియాషుల్లోనూ.. అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అయితే తాజాగా సుచిత్ర భర్త కార్తీక్ కుమార్ తన ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సుచిత్ర అమెరికాలో విశ్రాంతి తీసుకొంటున్నట్లు చెప్పాడు.. దీంతో సుచిత్ర యూఎస్ లో చికిత్స తీసుకొంటుంది అన్న వార్తల్లో క్లారిటీ వచ్చింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







