జాబ్స్ ఇన్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రిక్రూట్మెంట్-2017
- April 06, 2017
కాంట్రాక్టు పద్దతిన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 15,2017లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
ఉద్యోగ ప్రాంతం: తెలంగాణ
చివరి తేదీ: ఏప్రిల్ 15,2017
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి సివిల్/అగ్రికల్చర్/హార్టికల్చర్ విభాగాల్లో విభాగాల్లో డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.12,576/ ఒక నెలకు
వయసు పరిమితి: మార్చి 31,2017నాటికి 18నుంచి 44సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఏప్రిల్15,2017లోపు ఆన్ లైన్ ద్వారా సంస్థ అధికార వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు స్వీకరణ తేదీ: మార్చి31, 2017
దరఖాస్తుల ముగింపు గడువు: ఏప్రిల్15, 2017
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







