పలుచోట్ల భారీ వర్షం హైదరాబాద్‌లో
- April 07, 2017
సమ్మర్లో హాయ్ హాయ్..వేసవిలో వర్షం హైదరాబాద్‌లో ఆహ్లాదాన్ని పంచింది. భానుడి భగభగల నుంచి భాగ్యనగర వాసులకు కాస్త ఊరట నిచ్చింది. ఉదయం నుంచి ఎండలు మండిపోగా...మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్ పేట్ , ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కొత్తపేట, సరూర్ నగర్, గన్ ఫౌండ్రిలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమలమయ్యాయి.
మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న గ్రేటర్ వాసులు ..ఒక్కసారీగా కురిసిన వర్షంతో సేద తీరారు. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేశారు. చిరు జల్లుల్లో చినపిల్లలు సరదాగా ఆడుకున్నారు. ఆహ్లాదకరమైన వాతవరణాన్ని ఆస్వాదించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







