బహ్రెయిన్ లో ఘనంగా జరిగిన 'శ్రీ రామనవమి' వేడుకలు
- April 07, 2017

బహ్రెయిన్ లో శ్రీరామ నవమి వేడుకలు బ్రహ్మ్కో టెంపుల్ లో తెలుగు వారు కుటుంబ సమేతంగా. చేరుకొని జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి వందలాది మంది పాల్గున్నారు. వేద మంత్రాలు సాక్షిగా శ్రీ సీత రాములు కళ్యాణము కన్నయ్య గారు జరిపించారు.
ఎడారి దేశం లో భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గున్నారు. వందలాది మంది కి అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు ఘనం గా చేశారు.
ప్రాంతాలు వేరు అయిన భావం ఒక్కటే అని నిరూపించారు. అందరూ తెలుగు వారు ఒక చోట చేరి ఇంత పెద్ద ఎత్తున శ్రీ సీత రాములు కల్యాణం జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని వక్తలు కొనియాడారు. ప్రతి ఒక్కరు లో భక్తి భావం ఎంతో ఎవసరం అని రెడ్డి రామ కృష్ణ గారు అన్నారు. ఒకరు కి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అందరూ భక్తి భావం లో తరించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)


తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







