ప్రముఖ నటుడు జాకీచాన్కు బలవంతపు పెళ్లి..!
- April 12, 2017
ప్రముఖ నటుడు జాకీచాన్కు బలవంతంగా పెళ్లి చేశారట. ఈ విషయాన్ని జాకీచాన్ ఓ ఇంటర్వ్యూలోవెల్లడించారు. 1982ల్లో జాకీ చాన్, జోవాన్ లిన్లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో జోవాన్ గర్భం దాల్చింది. దాంతో జాకీ తల్లిదండ్రులు బలవంతంగా జోవాన్తో పెళ్లి జరిపించారట. వీరిద్దరి పెళ్లి కూడా విచిత్రంగా లాస్ఏంజెల్స్లోని ఓ కాఫీ షాప్ ఎదుట జరిగిందట. అంతేకాకుండా తనకి ఒకప్పుడు చాలా మంది గర్ల్ఫ్రెండ్స్ కూడా ఉండేవారని జాకీ చెప్పేవారు. జాకీ ఇటీవల ‘కుంగ్ ఫూ యోగా’ సినిమాలో నటించారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







