ఘనంగా గుడ్‌ఫ్రైడే వేడుకలు హైదరాబాద్ లో
- April 14, 2017
హైదరాబాద్ మియాపూర్‌లో గుడ్‌ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. కల్వరి టెంపుల్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రైస్తవులు... ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు పాపులను రక్షించేందుకు భూమికి వచ్చి పాప పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకున్నారని.. కల్వరి టెంపుల్ సంఘ కాపరి సతీష్ కుమార్ చెప్పారు. పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామని ఆయన అన్నారు. అనంతరం ప్రదర్శించిన... క్రీస్తును శిలువ వేసే స్కిట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







