సెన్సార్ తీర్పు : బాబు పెద్దలకు మాత్రమే- 'బాబు బాగా బిజీ'
- April 15, 2017
అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బాబు బాగా బిజీ'. నవీన్ మేడారం దర్శకుడు. చిన్న వయసు నుండే సెక్స్‌ని అమితంగా ఇష్టపడే ఓ కుర్రాడు, వయసుతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటూ, సెక్స్ కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టే పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటించనున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్ అదరగొట్టింది. ఏకంగా 4మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకొంది.
ఈ చిత్రాన్ని మే5న రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డ్ బాబుకి 'ఎ' సర్టిఫికెట్ ని జారీ చేసింది. అడల్ట్ కంటెంట్ ఎక్కువుగా ఉండటంతో ఈ మూవీకి పెద్దలకు మాత్రమేనని సెన్సార్ బోర్డ్ తీర్పునిచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో మిస్తీ చక్రవర్తి, తేజస్వి మదివాడ, సుప్రియ ఐసోల, శ్రీ ముఖి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







