'మాగల్ఫ్.కామ్' వార్షికోత్సవ పోటీల విజేతలు
- April 15, 2017
మాగల్ఫ్.కామ్ స్థాపింపబడి 2 సంవత్సరాలు నిండిన సందర్భంగా 'మాగల్ఫ్ వార్షికోత్సలు' నిర్వహించటం జరిగింది. ఇందులో పిల్లల సృజనాత్మకకు పెద్ద పీట వేయాలనే ఉద్దేశ్యంతో రంగుల పోటీలు నిర్వహించటం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేస్తోంది మాగల్ఫ్ యాజమాన్యం. 4 నుండి 10 వయసు గల పిల్లలకు పెట్టిన ఈ పోటీల్లో ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి వీళ్లల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి..
1) పింగళి భాను సోహన్--దుబాయ్
2) ఆషిని దారా--షార్జా
3) వెంకట సాయి కృష వడలి--షార్జా
విజేతలకు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి మాగల్ఫ్ యాజమాన్యం వారి అభినందనలు. మీ అందరి సహకారం ఇలాగె మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం.త్వరలో బహుమతులు అందజేస్తామని మాగల్ఫ్ సంస్థ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు తెలియజేసారు.
ప్రధమ బహుమతి

ద్వితీయ బహుమతి

తృతీయ బహుమతి

తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







