మాదక ద్రవ్యాలతో ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు
- April 15, 2017
కువైట్:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఖాళీ సిగరెట్ పెట్టెలలో 14 ముక్కల గంజాయిని దాచి ప్రయాణిస్తున్న ఒక అరబ్ వ్యక్తిని స్థానిక కస్టమ్ అధికారులు అరెస్టు చేసారు. అనంతరం సంబంధిత అధికారులకు ఆ వ్యక్తిని అప్పగించారు. ఇంతలో, మరో సౌదీ జాతీయుడిని నువైసీబీ భూ సరిహద్దు వెలుపల అధికారులు అరెస్ట్ చేశారు. తన కారులో అక్రమ మాదకద్రవ్య మాత్రలను తరలిస్తుండగా పట్టుకొన్నారు. కారులో ఉన్న నిందితుడు అధికారులను చూడగానే కంగారు పడి వణకడం ప్రారంభించాడు. దాంతో అనుమానం వచ్చిన వారు ఆ నిందితుని కారు శోధించగానే మాదకద్రవ్య మాత్రలు బయటపడ్డాయి. అలాగే జహ్రా పురపాలక శాఖ ఇన్స్పెక్టర్లు బయటకుకొన్ని వాణిజ్య దుకాణాలలో 27 శోధనలు నిర్వహించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







