యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
- April 17, 2017
గ్రూప్-ఏ కింద భర్తీ చేసే అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్12,2017 నుంచి మే05,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
కమిషన్ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి)
డిసిగ్నేషన్: అసిస్టెంట్ కమాండెంట్స్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
ఖాళీల వివరాలు: గ్రూప్-ఏ-(బీఎస్ఎఫ్-28,సీఆర్పీఎఫ్-65,సీఐఎస్ఎఫ్-23,ఎస్ఎస్‌బి-63పోస్టులు)
విద్యార్హత: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956 నిబంధనలకు అనుగుణంగా ఏదేని గుర్తింపు పొందని కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి: సెప్టెంబర్1,2017నాటికి 20నుంచి 25ఏళ్ల లోపు వయసు కలిగినవారై ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయసు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: ఆన్ లైన్ ద్వారా రూ.200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలకు దరఖాస్తు రుసుం లేదు.
దరఖాస్తు విధానం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







