ఇటాలియన్ బ్రెడ్ సలాడ్
- April 21, 2017
కావాల్సిన పదార్థాలు
వెల్లుల్లి: ఒక రెమ్మ
ఇటాలియన్ బ్రెడ్ లేదా బ్రౌన్‌బ్రెడ్ : ఐదు స్లైసులు
టొమోటోలు : ఒక కప్పు (తరిగిన)
కీర : ఒక కప్పు (తొక్కతీసి సన్నగా తరిగినవి)
రెడ్ ఆనియన్ : ఒక కప్పు (తరిగినవి)
తులసి ఆకులు : రెండు కప్పులు (తరిగినవి)
ఆలివ్ ఆయిల్ : పావు స్పూను
బాల్సమిక్ వెనిగర్ : రెండు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
కలపతో చేసిన బౌల్‌ను తీసుకుని వెల్లుల్లి రెమ్మల్ని మెత్తగా చిదిమేయాలి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని బౌల్లోకి వేసుకోవాలి. టొమాటో, కీర, రెడ్ ఆనియన్, అల్లం, తులసి తరుగును కలపాలి. చివర్లో ఆలివ్ ఆయిల్, ఒక చుక్క వెనిగర్.. అవసరం అనుకుంటే చిటికెడు ఉప్పు, కారం, నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. అన్నీ వేసిన తరువాత బాగా కలియబెట్టాలి. ఈ సలాడ్ తింటే వేసవిలో హాయిగా ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







