భెండిర్ సోర్సొరి
- April 24, 2017
కావలసిన పదార్థాలు: బెండకాయలు - 4 కప్పులు (మధ్యకు కోసుకోవాలి), నూనె - 2 టే.స్పూన్లు, ఆవ ముద్ద - 2 టే.స్పూన్లు (ఆవాలు నానబెట్టి రుబ్బుకోవాలి), అల్లం పేస్ట్ - 1 టీస్పూను, పచ్చిమిర్చి - 2, పండు మిరపకాయ - 1, బిర్యానీ ఆకు - 1, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నల్లజీలకర్ర, సోంపుల మిశ్రమం(పాంచ్పోరన్) - అర టే. స్పూను, పసుపు - అర టీస్పూను. ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం: బాండీలో నూనె వేడి చేసి పాంచ్ పోరన్, బిర్యానీ ఆకు, పండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత బెండకాయలు వేసి స్టిర్ ఫ్రై చేయాలి. పసుపు వేసి మరో 10 నిమిషాలు తరచుగా కలుపుతూ వేయించాలి. తర్వాత ఆవ ముద్ద, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చిన్న మంట మీద 5 నిమిషాలపాటు కలుపుతూ ఉండాలి. ఇలా గ్రేవీ చిక్కబడేవరకూ ఉడికించి రోటీతో వడ్డించాలి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







