అనాథల కోసం నహ్ర్ అల్ నిల్లో టౌన్ ప్రారంభం
- April 27, 2017
షేక్ థని బిన్ హమాద్ అల్ థని, షేకా ఐషా బింట్ హమాద్ అల్ అత్తియా టౌన్‌ని అనాధల కోసం దామర్ సిటీలో ప్రారంభించారు. సుడాన్‌లోని నహ్ర్ అల్ నిల్ స్టేట్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. అసిస్టెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ జనరల్ అబ్దుల్ రహ్మాన్ సదీక్ అల్ మహ్ది సహా పలువురు మినిస్టర్స్ అలాగే ఖతార్ ఛారిటీ డెలిగేషన్ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రముఖ ఫెస్టివల్స్ అలాగే ఆర్టిస్టిక్ అండ్ హెరిటేజ్ షోస్ ఈ ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్సణలుగా నిలిచాయి. ఖతారీ - సుడానీ సంప్రదాయాల్ని మేళవించి అనేక కార్యక్రమాల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







