బాహుబలి-2 పై స్పందించిన రెబల్ స్టార్
- April 27, 2017
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా అద్భుతంగా కితాబులు అందుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ పెదనాన్న , రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమానిప్రశంసించారు.
బెనిఫిట్ షో చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కనులకింపుగా ఉందని అన్నారు. తెలుగు సినిమా చరిత్రగతిని మార్చిన సినిమాగా, భారతీయ సినిమా స్థాయిని పెంచిన సినిమాగా బాహుబలిని పేర్కొనవచ్చని అభిప్రాయపడ్డారు. సినిమా పట్ల సంతృప్తికరంగా ఉన్నామని , రాజమౌళి అంతర్జాతీయ స్థాయి విలువలతో ఈ సినిమాను రూపొందించాడని . సినిమా సూపర్ హిట్ అని ముందే తమకు తెలుసని వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







