ISRO 5 మే న లాంచ్ చేయబోతున్న ' సౌత్ ఏషియా శాటిలైట్ '
- May 03, 2017
ISRO 5 మే న లాంచ్ చేస్తున్న ' సౌత్ ఏషియా శాటిలైట్ '
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) శుక్రవారం 5 మే న 'South Asia Satellite' ను లాంచ్ చేస్తుంది. ఈ సందర్భం ను పురస్కరించుకుని భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయం గురించి చెప్పారు .
PM మోడీ తన మాటలను " మన్ కీ బాత్ " కార్యక్రమంలో తెలిపారు . మరియు PM మోడీ సగర్వంగా చెప్పారు . ఈ సాటిలైట్ లాంచ్ అనే కార్యక్రమం ద్వారా భారతీయ అభివృద్ధికి వికాసానికి ఎంతో దోహద పడుతుందని. ఈ శాటిలైట్ నుంచి నేచురల్ రిసోర్స్ మాపింగ్ , టెలి మెడిసిన్ , శిక్షా క్షేత్ర , బెటర్ IT కనెక్టివిటీ మరియు పీపుల్ తో పీపుల్ కాంటాక్ట్ ఇంకా మెరుగు చేయబడుతుంది. .
మరియు శాటిలైట్ లాంచ్ సమయంలో అన్ని దేశాలకు పిలుపు రానుంది మరియు కమ్యూనికేషన్ సాటిలైట్ GSAT-9 ని ఇస్రో 5 మే న లాంచ్ చేయనుంది. .
ఈ లాంచ్ కోసం ఇస్రో యొక్క లాంచ్ వెహికిల్ GSLV-F09 ను ఉపయోగిస్తారట . ఈ కార్యక్రమం లో ఒక్క పాకీస్తాన్ తప్ప అన్ని సౌత్ ఆసియా దేశాలు పాల్గొనున్నాయి.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







