Jio కి పోటీగా BSNL కొత్త ఆఫర్స్
- May 08, 2017
మిగతా టెల్కో లకు గట్టి పోటీ ఇవ్వటానికి BSNL .సమ్మర్ డాటా బొనాంజా పేరుతో ప్రత్యేక డాటా ఆఫర్లను ప్రకటించింది.
మరి అవేంటో చూడండి.
అందులో మొదటిది రూ.78లతో రీచార్జి చేసుకున్న వారు5 డేస్ లో 2.2 జీబీ డాటా వాడుకోవచ్చు.
రెండవది రూ.98 దీనిలో రూ.98లకు 1.2 జీబీ డాటాను 14 రోజుల్లో, రూ.155లకు 2.2 జీబీని 15 రోజుల్లో వాడుకోవచ్చు .
మూడవది రూ.156తో రీఛార్జ్ చేస్తే 3.2జీబీని 10 రోజుల్లో, రూ.198తో రీచార్జి చేసుకున్న వారు 3.2 జీబీ డాటాను 24 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది.
నాలుగవది రూ.212 దీనిలో రీచార్జ్ చేసుకుంటే యూజర్స్ 10 జీబీ డాటా వరకు పొందవచ్చు మరియు దీని వాలిడిటీ 30 డేస్
రూ. 3099 రీచార్జీ చేసుకుంటే అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, 1500 ఎస్ఎంఎస్, రోజుకు 80 కేబీపీఎస్ స్పీడ్‌తో 1జీబీ డాటా, దీని యొక్క వాలిడిటీ 90 డేస్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







