లైసెన్స్ లేని తుపాకీ కల్గిన నేరంలో ఒక వ్యక్తికి ఒక ఏడాది జైలుశిక్ష
- May 08, 2017
కతర్ : లైసెన్స్ లేని తుపాకీ, మందుగుండు సామగ్రి కల్గిన నేరంలో ఒక వ్యక్తికి ఒక ఏడాది జైలుశిక్ష విధించబడింది. పోలీసులు తనిఖీలు జరుపుతున్నసమయంలో ఒక తుపాకీ, మందుగుండుతో ఆ వ్యక్తి దొరికిపోయాడు తొలుత ఆ వ్యక్తి ఆ తుపాకీ తనదేనని పేర్కొన్నాడు. విచారణ తరువాత అతను తనకు తుపాకీ పై యాజమాన్య హక్కు లేదని నందితుడు ఒప్పుకున్నాడు. దీనితొ న్యాయస్థానం ఆ వ్యక్తికి మూడు సంవత్సరాల నిర్బంధం మరియు 10,000 కతర్ రియాళ్లను జరిమానాగా విధించారు.
ప్రతివాది కోర్టుకు అప్పీల్ కోర్ట్ను అప్పీల్ చేశాడు. తన విజ్ఞప్తిని అంగీకరించిన తరువాత న్యాయస్థానం ఆ వ్యక్తి వాదనలను విన్నతరువాత నిర్ణయం మరియు ఖతార్ పినల్ కోడ్ ఆర్టికల్ 93 ను ప్రస్తావిస్తూ, అక్రమంగా ఆయుధాలను కల్గి ఉండరాదని పేర్కొంది. న్యాయస్థానం తొలుత ఇచ్చిన నిర్ణయం మార్చి జరిమానా లేకుండా ఒక సంవత్సరం శిక్ష నిర్ణయించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







