ధనుష్ 'వీఐపీ 2' రిలీజ్ డేట్
- May 11, 2017
ధనుష్, అమలాపాల్ జంటగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వీఐపీ 2'..రఘువరన్ బిటెక్ చిత్రానికి సీక్వెల్ గా రాబోతుంది. 2014లో వచ్చిన ఈ మూవీ తమిళ్ , తెలుగు లో ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే.
ఈ చిత్రానికి ధనుష్ కథ, సంభాషణలు రాయగా ధనుష్‌కు చెందిన ఉండర్‌బార్ ఫిలిమ్స్, కలైపులి ఎస్.థాణుకు చెందిన 'వి' క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళం, తెలుగులలో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో దర్శక నటుడు సముద్రగని, శరణ్య పొన్వణ్ణన్ తదితరులు ఇతర నటీనటులు. ఈ చిత్రం ద్వారా 20 ఏళ్ల తర్వాత నటి కాజోల్ వేణి తేరా ఫై కనిపిస్తుంది. జులై 28న చిత్రం విడుదల కాబోతున్నట్లు ధనుష్ తన ట్విట్టర్ లో తెలిపాడు.
తాజాగా ధనుష్ దర్శకత్వం వహించిన 'పవర్ పాండి' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







