ఉల్లిపాయసం
- May 12, 2017
కావలసిన పదార్థాలు: పాలు- ఒక లీటర్, తెల్ల ఉల్లిపాయలు- యాభై గ్రాములు, యాలకలు- ఎనిమిది, బాదం, పిస్తా పప్పు- పావు కప్పు చొప్పున, చక్కెర- తగినంత.
తయారీ విధానం: ఉల్లిపాయల్ని కొంచెం పొడవుగా తరిగి నీళ్లల్లో కడగాలి. బాదం గింజల్ని నీళ్లల్లో నానబెట్టి చిన్న ముక్కలుగా తరగాలి. పాలు చిక్కగా సగానికి సగం మరిగాక ఉల్లిపాయలు వేయాలి. ఈ మిశ్రమం రంగు మారుతున్న సమయంలో యాలకలు, చక్కెర వేసి కొద్దిసేపు మరిగించాలి. తరువాత బాదం, పిస్తా పప్పు వేసి స్టవ్ ఆపేయాలి. దీనిపై మరికొన్ని డ్రైఫ్రూట్స్ చల్లుకొని తింటే యమ్మీగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







