అసభ్యకర ఇమేజ్స్ పై సినీ నటి శృతి హరిహరన్ కంప్లేయిట్
- May 13, 2017
కన్నడ నటి శృతి హరిహరన్ సైబర్ దాడికి గురైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శృతి ఫోటోను మార్పింగ్ చేసి మరో అసభ్యకరమైన ఇమేజ్ కి తగిలించారు. అంతే కాకుండ ఆ ఫోటోతో ఫేక్ ఫేసుబుక్ అకౌంట్ క్రియేట్ చేశారు సంఘ వ్యతిరేక కార్యకలపాలకు తొడపడుతున్నారు. దీంతో శృతి హరిహరన్ కర్ణటాక నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లేయిట్ చేశారు. శుక్రవారం ఆమె, న్యాయవాదితో కలిసి పోలీసు కమిషనర్ కార్యాలయం ఆవరణలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తనను ఈ విధంగా అవమానించిన నిందితులపై కఠిన చర్య తీసుకోవాలని కోరారు. ఇంటర్నెట్ లో ఆమె చిత్రాన్ని నిందితులు అసభ్యకరంగా ఉంచడంపై తీవ్ర మానసిక వేదనకు గురైనట్టు తెలిపారు.
శృతి హరిహరన్ కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల సినిమాల్లో నటించింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







