బిలియనీర్ జేమ్స్ మాథ్యూని పెళ్లాడిన పిప్పా
- May 20, 2017
బ్రిటీష్ యువరాజు విలియమ్స్ అర్థాంగి యువరాణి కేట్ మిడిల్టన్ సోదరి పిపా మిడిల్టన్ వివాహం అంగ రంగ వైభోగంగా జరిగింది. బెర్క్ షైర్లోని సెయింట్ మార్క్స్ చర్చిలో బిజినెస్‌మ్యాన్, బిలియనీర్ జేమ్స్ మాథ్యూని పిప్పా పెళ్లాడింది. అంతకు ముందు తండ్రి మైఖేల్ డిమిల్టన్ పెళ్లి వేదికకు ఓపెన్ టాప్ వింటేజ్ జాగ్వర్ కార్ లో పిపా ను తీసుకొని వచ్చారు. ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ షార్లెట్ లతోపాటు కేంబ్రిడ్జ్ డ్యూక్ ప్రిన్స్ విలియమ్స్ దంపతులు, ఇతర రాజ కుటుంబీకులు, జేమ్స్ సోదరుడు , రియాల్టీ స్టార్ స్పెన్సెర్ మాథ్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ రాయల్ వెడ్డింగ్ కు వింబుల్డన్ టెన్సిస్ మాజీ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ లాంటి ఇతర ప్రముఖులు, రాయల్ అతిథులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







