ఎగ్ డ్రాప్ సూప్
- May 22, 2017
కావల్సిన పదార్థాలు: వెజిటబుల్ స్టాక్ 3కప్పులు, కోడిగుడ్లు రెండు, పచ్చిబఠానీలు పావుకప్పు, పుట్టగొడుగులు కొన్నిముక్కలు,ఉప్పు అరచెంచా, సోయాసాస్ ఒక చెంచా.
తయారుచేయు విధానం: వెజిటబుల్ స్టాక్‌ను వేడి చేసి అందులో పుట్టగొడుగుల ముక్కలు, బఠానీలు వేయాలి. ముక్కలు మెత్తబడిన తర్వాత సోయాసాస్, ఉప్పు వేయాలి. కొంచెం మరుగుతుండగా గిలకొట్టిన కోడిగుడ్డును కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తక్కువ మంట మీద పావుగంట సేపు ఉడికించాలి
తాజా వార్తలు
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!







