అసిస్టెంట్ డైరెక్టర్ గా పూరి కుమార్తె పవిత్ర
- May 24, 2017
దర్శకుడు పూరీ జగన్నాధ్ తన కుమార్తె పవిత్రను సైతం సీనీ రంగంలోకి దించేశారు.. తాజాగా పవిత్ర నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నది.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చ్గల్లో శరవేగంగా సాగుతోంది. బాలయ్య బాబు హెలీకాఫ్టర్ ఛేజ్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కి పవిత్ర తన వంతు సహాకారం అందిస్తున్నది. పూరి జగన్నాథ్ తన కుమార్తెను దుగా కెమెరా వెనుక పని చేయించి ఆ తర్వాత కథానాయికగా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు టాక్.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







