సాహో షూటింగ్ కోసం రెడీ అంటున్న బాహుబలి
- May 26, 2017
హీరో ప్రభాస్ తన తాజా చిత్రం సాహో షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. బాహుబలి-2 సక్సెస్ తర్వాత అమెరికాలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ప్రబాస్.. అక్కడినుంచి హైదరాబాద్ కు తిరిగిరాగానే సాహో సినిమా షూటింగ్ కోసం సిద్ధపడుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి వచ్చే నెలలో కొన్ని సన్నివేశాలను ముంబైలో షూట్ చేస్తారని తెలుస్తోంది.
ముంబై తర్వాత అబూధాబీలో ఎక్కువభాగం షూటింగ్ జరుగుతుందని, ఫైట్ సీన్స్ ని యూరప్ లో చిత్రీకరిస్తారని అంటున్నారు. బాహుబలి చిత్రం కోసం అయిదేళ్ళు కష్టపడిన ప్రభాస్.. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న సాహో చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయనున్నాడని సమాచారం. ఆ తర్వాత బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి హిందీ సినిమా చేస్తాడట.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







