బోయపాటి శ్రీను మూవీకి క్రేజీ ఆఫర్
- May 26, 2017
హీరోలతో పాటు అదే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకునే డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. మాస్ సినిమా చెయ్యాలి అంటే అది ఆయనకే సాధ్యం అనేలా పేరు సంపాదించారు. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో చేస్తున్న తాజా చిత్రానికి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయంటే అదంతా బోయపాటి స్టామినా అని చెబుతున్నారు. ఈ సినిమా హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా రూ.7.2 కోట్ల ధర ఆఫర్ చేశాడట. సీడెడ్‌లో మామూలుగా స్టార్ల సినిమాలకు 8-9 కోట్ల మధ్య రేటు పలుకుతుంటుంది. ఆ లెక్కన చూస్తే బెల్లంకొండ సినిమాకు భారీ రేటు వచ్చినట్లే.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







