శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా జరిగిన ఓయూ శతాబ్ది ఉత్సవాలు
- May 26, 2017
శాన్ ఫ్రాన్సిస్కో: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ అల్యుమిని అసోసియేషన్, నార్త్ అమెరికా బే ఏరియా చాప్టర్ సభ్యులు మరికొన్ని సంస్థల సహకారంతో ఈ ఉత్సవాలను నేవార్క్ లో వైభవంగా ముగిశాయి.ఈ ఉత్సవాలకు ఓయూ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ ఎస్.రామచంద్రం ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







