హైదరాబాదులోని నల్సార్ లా విశ్వవిద్యాలయంలో 15 పోస్టులు
- May 28, 2017
హైదరాబాదులోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు పేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాల వారీగా ఖాళీలు: హిస్టరీ-2, పొలిటికల్ సైన్స్-2, ఇంగ్లీష్-3, ఎకనమిక్స్-2, సోషియాలజీ-1, లా-5.
అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఐఐఎం/ఐఐటీ/నేషనల్ లా యూనివర్సిటీల నుంచి డిగ్రీలు పొందిన లేదా
వీటిల్లో టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ : జూన్ 30, 2017.
పూర్తి వివరాలు వెబ్ సైట్లో చూడొచ్చు.
వెబ్సైట్: www.nalsar.ac.in
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







