జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అవతారం హోస్ట్‌గా
- May 29, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర మీద ప్రత్యక్షం కానున్నారు. సోనీ చానల్లో బహుళ ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ‘ స్టార్ మా’ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. హిందీలో ఈ బిగ్ బాస్ కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
బిగ్ బాస్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ షోకు ఎన్టీఆర్ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా ఇప్పటికే అక్కినేని నాగార్జున మా టీవీలో ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు అడుగు పెట్టి తనదైన శైలిలో మెప్పించారు కూడా. ఇక ఇప్పటికే తమిళంలో అగ్రనటుడు కమల్ హాసన్ ...‘బిగ్ బాస్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







