కోనసీమలో షార్ట్ ఫిల్మ్ చిత్రీకరిస్తున్న బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి
- May 29, 2017
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో దంగల్ దర్శకుడు నితీష్ తివారి పర్యటిస్తున్నారు. బాలిక విద్య ఆవశ్యకతపై మూడు రోజులుగా షార్ట్ ఫిల్మ్ చిత్రీకరిస్తున్నారు. కోనసీమ అందాలు అద్భుతంగా ఉన్నాయని తివారీ కితాబిచ్చారు. బాహుబలిని రాజమౌళి అద్భుతంగా తీశారని చెప్పారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం







