తెలంగాణ లో 20వేల ఉద్యోగాలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
- May 30, 2017
మరోసారి తెలంగాణ రాష్ట్రం లో కొలువుల జాతర మొదలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థల్లో 20వేల ఉద్యోగాల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణితో భేటీ అయినా ముఖ్య మంత్రి ఈ విషయాన్నీ ప్రకటించారు.
84 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1428 ఉద్యోగాలు, కొత్త జిల్లా కేంద్రాల్లోని 29 పట్టణ గురుకులాల్లో 377 ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని అధికారాలకు సూచించారు. దీంతో పాటు 8792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీచేయాలని ఆదేశించారు. దీంతో కళాశాలు, ప్రభుత్వ శాఖల్లో 2437 పోస్టుల భర్తీకి జూన్ 2న నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ఘంటా చక్రపాణి తెలిపారు. ఉద్యోగ నియామకాలన్నీ వీలైనంత త్వరగా చేపడతామని తెలిపారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







