బాలయ్య కొత్త సినిమా టైటిల్ 'తేడా సింగ్'
- June 04, 2017
NBK101గా పరిగణిస్తున్న పూరీ మూవీకి ఇప్పుడు టైటిల్ ని ఫైనల్ చేసేస్తున్నారు. ఇప్పటికే మూడు పేర్లను షార్ట్ లిస్ట్ చేయడమే కాదు.. వాటిని ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించేశారు కూడా. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం కోసం.. జై బాలయ్య.. ఉస్తాద్.. తేడా సింగ్ అంటూ మూడు టైటిల్స్ రిజిస్టర్ చేయించడం విశేషం. జై బాలయ్య టైటిల్ ను నందమూరి అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేయడమే కాదు.. యాక్సెప్ట్ చేస్తారని కూడా చెప్పచ్చు. ఇక ఉస్తాద్ టైటిల్ కూడా బాగా పవర్ ఫుల్ గా ఉంది. బాలయ్య మూవీస్ కి సహజంగా ఇలాంటి టైటిల్సే కనిపిస్తుంటాయి.
కానీ 'తేడా సింగ్' అన్న దగ్గరే పూరీ మార్క్ బయటపడుతోంది. తన సినిమాలకు నెగిటివ్ టైటిల్స్ పెట్టే పూరీ.. హీరోయిజాన్ని కూడా డిఫరెంట్ గానే ప్రెజెంట్ చేస్తాడు. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నా.. విభిన్నమైన మేనరిజమ్స్ చూపిస్తాడట.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







