కువైట్‌లో కంపెనీల ఏర్పాటు ప్రక్రియ సరళతరం
- June 08, 2017
కువైట్:మినిస్రీ& టాఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కువైట్‌లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించి 'పీరియడ్'ని తగ్గించేందుకు కసరత్తులు ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న 61 రోజుల సమయాన్ని కేవలం 4 రోజులకు కుదించేలా సమాలోచనలు జరుగుతున్నాయి. ఆయా కంపెనీల తీరుని బట్టి ఇది 7 నుంచి 8 రోజుల వరకు ఉండే అవకాశముంది. ప్రొసిడ్యూర్స్ సంఖ్యను 15 నుంచి 4కు తగ్గించే దిశగా మినిస్ట్రీ కసరత్తులు చేస్తున్నట్లు తెలియవస్తోంది. దీనికి సంబంధించి అవసరమైన మెకానిజం ఏర్పాటు దిశగా చర్యలు వేగవతమయ్యాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







