నిన్నహీరో ప్రభాస్.. నేడు హీరో సందీప్
- June 09, 2017
ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ కొత్త లుక్‌లో కన్పించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ పూర్తిగా గెడ్డం, మీసాలు తీసేసిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది.
ఇప్పుడు మరో యువ హీరో సందీప్ కిషన్ క్లీన్ షేవ్‌తో కొత్త లుక్‌లో కన్పిస్తున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ‘నగరసూరన్’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం ఇలా క్లీన్షేవ్ చేసుకోవాల్సి వచ్చిందంటూ సందీప్ ఫేస్బుక్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







