అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించనున్న భారత రాయబార కార్యాలయం
- June 09, 2017
భారత రాయబార కార్యాలయం ఈ నెల 17 వ తేదీన ( శనివారం ) మూడవ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించనుంది , దౌత్య ఎనక్లేవ్ అరేబియా గల్ఫ్ స్ట్రీట్, డైయహ్ ఏరియా, సఫాట్ 13015, శనివారం, 17 వ తేదీ జూన్, 2017, ఉదయం 6 :30 గంటల నుండి ఉదయం 8 : 30 గంటల వరకు ఆ ప్రాంగణంలో యోగా యొక్క 3 వ అంతర్జాతీయ దినోత్సవాన్ని (ఐ డి వై -2017) జరుపుకుంటుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, హార్ట్ ఫుల్ నెస్ , హార్మోనీ హౌస్, సెవాదర్శన్ మరియు అమ్మ కువైట్ వంటి ప్రముఖ యోగా సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. యోగా ఔత్సాహికులు అందరు ఈ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







