బర్త్‌డే సందర్భంగా బాలయ్యతో ఫ్యాన్స్ ఛాటింగ్
- June 10, 2017
బాలకృష్ణ తన బర్త్‌డే సందర్భంగా పోర్చుగల్ నుంచి ప్రపంచవ్యాప్తంగావున్న సినీఅభిమానులతో ప్రత్యేకంగా మాట్లాడారు.
హీరోతోపాటు దాదాపు 40 నిమిషాలపాటు యూనిట్ కూడా ఛాటింగ్ చేసింది. అభిమానుల ప్రశ్నలకు లైవ్‌లో రిప్లై ఇచ్చేశారు. క్లైమాక్స్‌లో డైలాగ్స్ చెప్పడంవల్ల గొంతు కాసింత వీక్‌గా వుందన్నారు బాలయ్య.
మూవీలోని కొన్ని అంశాలపై ఫ్యాన్స్ ప్రశ్నలు రైజ్ చేశారు. డైలాగ్స్ చెప్పాలని అభిమానులు ప్రశ్నలు వేసినప్పటికీ, పాత సినిమాలోని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఏమాత్రం క్లూ ఇవ్వలేదు. ఇక 'పైసా వసూల్' ఫస్ట్‌లుక్‌కి మాంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి, అభిమానులందరికీ శుభాకాంక్షలు చెప్పారు నందమూరి హీరో. ఇందులో ముగ్గురు హీరోయిన్లు వున్నారని వెల్లడించిన డైరెక్టర్ పూరీ, ఓ సాంగ్ బాలయ్య పాడినట్టు చెప్పాడు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







