అనిల్ రావిపూడి సినిమాలో నటించనున్న రవితేజ
- June 12, 2017
రవితేజ కన్ను ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ల మీద పడింది. వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీద వున్న 'టచ్ చేసి చూడు'తో వివి వినాయక్ శిష్యుడు విక్రం సిరికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. 'పటాస్', 'సుప్రీమ్' లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో 'రాజా ది గ్రేట్' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ మీద వుండగానే మరో యంగ్ డైరెక్టర్‌ని లైన్లో పెట్టాడు రవితేజ.
రీసెంట్‌గా 'కేశవ'తో హిట్ ఇచ్చిన సుధీర్ వర్మతో మూవీ చేయడానికి రవితేజ ఓకే చెప్పేసాడట. రవితేజతో సినిమా చేయబోతున్నానని సుధీర్ వర్మ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. 'స్వామిరారా' లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ.. 'దోచెయ్'తో తడబడినా 'కేశవ'తో ఫాంలోకి వచ్చాడు. రవితేజలాంటి మాస్ ఇమేజ్ వున్న హీరోని సుధీర్ వర్మ ఎలా ప్రజెంట్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







