లిటిల్ మిస్ యూనివర్స్ -2017 పిల్లల విభాగం లో " అంక్రిత రశ్మీత్ " కి మూడు అవార్డులు
- June 13, 2017
ప్రతిఏటా నిర్వహించే లిటిల్ మిస్ యూనివర్స్ -2017 పిల్లల విభాగం లో భారతదేశం తరపున పాల్గొన్న దుబాయ్ లో ఉంటున్న కేరళకు చెందిన ఐదు సంవత్సారాల " అంక్రిత రశ్మీత్ " కి , బెస్ట్ టాలెంట్ ,బట్టర్ ఫ్లై అవార్డు ,గ్రాండ్ పిక్స్ అనే మూడు అవార్డ్స్ లభించాయి . జార్జియా దేశం లో జరిగిన లిటిల్ మిస్ యూనివర్స్ -2017 పిల్లవిభాగం లో భారతదేశం తరపున పాల్గొన్న " అంక్రిత రశ్మీత్ " ఉచ్ చాహం గా పాల్గొన్నారు . అతిచిన్నవయసులో లిటిల్ మిస్ యూనివర్స్ -2017 లో పాల్గొన్న ఘనత కూడా " అంక్రిత రశ్మీత్ " దక్కింది , దుబాయ్ లో భారతీయ అంతర్జాతీయ పాఠశాలలో చదువుతోంది , తల్లి దండ్రులు గత పది సంవత్సారాలు నుండి ఉద్యోగ నిమిత్తం దుబాయ్ లో ఉన్నారు , అరుణ్ రత్న కోచ్ గా వ్యవహరిస్తున్నారు , సెప్టెంబర్ మాసం లో ఇండియా లో జరిగే జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కు సమాయత్తం అవుతున్నట్లు " అంక్రిత రశ్మీత్ " తండ్రి రశ్మీత్ తెలిపారు . " అంక్రిత రశ్మీత్ " ను APNRT కో-ఆర్డినేటర్ డాక్టర్ ముక్కు తులసి కుమార్ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







