హీరో చంద్రమోహన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా??
- June 14, 2017
1966 లో రంగుల రాట్నం సినిమాతో తెలుగు తెరపై హీరోగా అడుగు పెట్టిన చంద్రమోహన్.. అప్పట్లో హీరోలకు గోల్డెన్ హ్యాండ్ గా పేరు.. అవును చంద్రమోహన్ తో హీరోయిన్ గా నటిస్తే.. స్టార్ హీరోయిన్ అవుతారనే సెంటిమెంట్ బాగా ఉండేదట అప్పట్లో.. చంద్రమోహన్ తో నటించిన తర్వాతే.. శ్రీదేవి, జయసుధ, జయప్రద, లక్ష్మి వంటి వారు స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకొన్నారట.. కాగా హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన చంద్రమోహన్..ఎన్నో పాత్రల్లో నటించాడు. కాగా తన నటనతో చంద్రమోహన్.. ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ ను అందున్నాడు.. అలనాటి ఎస్వీఆర్, ఎన్టీఆర్ నుంచి ఈనాటి యంగ్ హీరోలతో కూడా నటించడం విశేషం.. కాగా చంద్ర మోహన్ భార్య.. జలంధర దంపతులకు ఇద్దరు కూతుళ్ళు.. కాగా చంద్రమోహన్ తాను సినిమాల ద్వారా సంపాదించిన సొమ్మును భూముల రూపంలో పెట్టుబటి పెట్టినట్లు.. అవి ఇప్పుడు వందల కోట్ల ఖరీదు అని అంటున్నారు.. చెన్నై లో పలు కాంప్లెక్స్ లతో పాటు హైదారాబాద్ నగర శివార్లలో కూడా చంద్రమోహన్ కు భారీగా ఆస్తులు ఉన్నాయని సన్నిత వర్గాల టాక్.. వీటన్నిటి విలువ 300 వందల కోట్లకు పైగా ఉంతుంది అని తెలుస్తోంది.. కాగా చంద్రమోహన్ పిల్లి కూడా బిచ్చం పెట్టని పిసినారి అని ఇండస్ట్రీ వర్గాల వారు అంటారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







