అభిమాన హీరోకి అందమైన కానుకనిచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్
- June 23, 2017
సామాన్య ప్రేక్షకులకే కాదు హీరో హీరోయిన్స్‌కి సినీ సెలబ్రిటీలు వీరాభిమానులుగా ఉంటారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఉన్న కీర్తి సురేష్‌కు కూడా తమిళ హీరో విజయ్ వీరాభిమాని. అతని పుట్టినరోజు నాడు విజయ్ పోర్ట్రయిట్నే వేసి ఇచ్చి తన అభిమానాన్ని చాటుకుంది. అందరిలాగే కీర్తి కూడా కొంత సమయాన్ని వెచ్చించి ఈ పెయింటింగ్ వేసి విజయ్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. నా అభిమాన నటుడు విజయ్ కోసం నేను వేసిన చిన్న ఆర్ట్ వర్క్ అంటూ ఈ పెయింటింగ్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇటీవల విజయ్‌తో కీర్తి నటించిన సినిమా తెలుగులో భైరవగా విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







