వైరస్ వచ్చేస్తోంది ..
- June 25, 2017
సంపూర్ణేష్ బాబు.. ఈ పేరు గుర్తొస్తేనే ఫక్కున నవ్వేస్తాం. హృదయకాలేయం అంటూ తెగ కామెడీ చేసిన సంపూ.. ఒక్క సినిమాతో బర్నింగ్ స్టార్ అయిపోయాడు.
అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన సింగం123 నిరాశ పరిచింది. వేగం కూడా తగ్గింది. కొబ్బరి మట్ట, వైరస్ చిత్రాలు ఆజాపాజా లేకుండా పోయాయి.
అయితే ఇప్పుడు వైరస్ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు, ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు." సినిమా రంగానికి ముందు ప్రేక్షకుల్లో ఒకడిగా ఉండేవాడిని. ఇప్పుడు స్క్రీన్‌పై కనపడుతున్నాను అంటే దానికి కారణం స్టార్ హీరోల అభిమానులే. 'వైరస్' విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నా' అని ఈ సందర్భంగా సంపూర్నేష్ బాబు తన ఆనందం వెల్లడించాడు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







