నయనతార లవ్ స్టోరీలో.. కొత్త ట్విస్టు !
- June 29, 2017
స్టార్ హీరోయిన్ నయన తార దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమ రెండేళ్లు పూర్తి చేసుకొంది. విజయంతంగా మూడో యేడాదిలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఇంతలోనే కొత్త ట్విస్టు వచ్చిపడింది. ప్రియుడు విఘ్నేష్ నయన్ ని పెళ్లాడెందుకు ఆసక్తిని చూపడం లేడు. కొన్నాళ్ల పాటు ఇలాగే ఎంజాయ్ చేసేందుకు నిర్ణయం తీసుకొన్నారట. ప్రస్తుతం దృష్టంతా కెరీర్ పైనే.. ఆ తర్వాత పెళ్లిని చెబుతున్నాడు విఘ్నేష్.
నయన్ కూడా ప్రియుడు అభిప్రాయానికి సపోర్ట్ తెలిపింది. ఇద్దరి మధ్య దాదాపు అన్ని ముచ్చట్లు తీరిపోయాయి. ఇద్దరికీ షూటింగులు లేనపుడు కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, సీక్రెట్‌గా హాలిడే ట్రిప్పులు ఎంజాయ్ చేస్తున్ననట్టు సమాచారమ్. అన్నీ తీరిపోతుంటే పెళ్లి ఆలోచన ఎందుకు వస్తుందనే గుసగుసలు వినబడుతున్నాయి. అయితే, అంతా బాగానే ఉన్నా.. గతంలో రెండు లవ్ స్టోరీలు బెడిసికొట్టడంతో.. విఘ్నేష్ విషయంలోనూ నయన్ లోలోన మదన పడుతున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







