నజ్రాన్ పెట్రోల్ స్టేషన్‌లో మంటలు
- July 08, 2017
నజ్రాన్ సౌత్ వెస్ట్రన్ రీజియన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకున్నట్లు డైరెక్టరేట్ ఫర్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. అగ్ని ప్రమాదం దృష్ట్యా సమీప ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్ని ఖాళీ చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్యాంకర్ రిఫ్యూయలింగ్ జరుగుతున్నత్లు అధికారులు వివరించారు. పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లోని 25 మందిని పోలీసులు ఖాళీ చేయించారు. పొగ కారణంగా అస్వస్థతకు గురైన నలుగురిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. రెండు కార్లు, ఐదు షాప్‌లు ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. సరైన భద్రతా చర్యలు లేకపోవడమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







