'బహ్రెయిన్ తెలుగు కళా సమితి' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన బతుకమ్మమరియు దసరా వేడుకలు..!!
- October 18, 2015

బహ్రెయిన్ లో తెలుగుకలాసమితి ఆధ్వర్యం లో తెలుగు వారు అంతా కలసి కన్నుల పండుగగా దసరా మరియు బతుకమ్మ వేడుకలును జరుపుకున్నారు ఈ కార్యక్రమము లో వందలాది మంది తెలుగు వారు పాల్గున్ననారు. ఈ కార్యక్రమం లో మహిళలు ప్రత్యెక ఆకర్షణగా నిలిచారు. మన తెలుగు వారు యొక్క సంస్కృతీ సాంప్రదాయాలను ప్రదర్శించారు. తెలుగు కళాసమితి అధ్యక్షులు గౌరవనీయులు ఐన మోహన్ మురళి ధర్ గారు మాట్లాడుతూ తెలుగు వారు అందరికి ప్రత్యెక కృతజ్ఞతలు తెలియ జేసారు. ఇలాగే తెలుగు వారు అంతా కలసి కట్టుగా సంతోషంగా ప్రతి పండుగను జరుపు కోవాలని తెలియ జేసారు. ఉప అధ్యక్షులు రాజశేఖర్ గారు మాట్లాడతూ తెలుగు వారు అంతా ఒక్కటే అని ఎల్లప్పుడూ సుఖ సంతోసాలు తో ఉండాలని అని అన్నారు.IRK అనిల్,సూర్య నారాయణ,శ్రీరాం,గంగాసాయన్న,కార్యవర్గ సభ్యులు పాల్గున్నారు.
--యం.వాసు దేవ రావు(మాగల్ఫ్ ప్రతినిది, బహ్రెయిన్)



తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







