రోజుకో కీరదోసను తీసుకుంటే
- July 12, 2017
కీరదోసకాయలో ఉన్న పోషకాలు అంతా ఇంతా కావు. పలు వ్యాధుల బారిన పడకుండా చేయడంలో కీరదోస కీలక పాత్ర పోషిస్తుంది. క్యాన్సర్ నుంచి మనల్ని కీరదోస కాపాడుతుంది. శరీరంలోని టాక్సిన్లను వెలివేస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కీరదోసలో 95శాతం నీరు వుంది. వీటిని రోజుకొకటి చొప్పున తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.
రోజువారీగా మనం తీసుకుంటున్న ఆహారంలోని కేలోరీలను ఇది బర్న్ చేస్తుంది. తద్వారా బరువు పెరిగిపోకుండా అడ్డుకుంటుంది. కెలోరీలను బర్న్ చేయడం ద్వారా ఒబిసిటీ దరిచేరదు. నోటి దుర్వాసనకు ఇది చెక్ పెడుతుంది. రోజుకో కీరదోసను తినడం ద్వారా నోటిలో వుండే బ్యాక్టీరియాను నశింపజేసుకోవచ్చు. చిగుళ్లను బలపరుచుకోవచ్చు.
ఇంకా కీరదోస కొలెస్ట్రాల్ సెల్స్‌ను కరిగిస్తుంది. ఇందులోని నీటి పోషకాలు.. క్రొవ్వు, కార్బోహైడ్రేడ్‌లను వేగంగా జీర్ణించేలా చేసి.. ఆపై శక్తిగా మార్చుతుంది. ఇంకా శరీర బరువును పెరగనివ్వదు. పొట్టలో కొవ్వును కరగనివ్వదు. తద్వారా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







