నిషేధిత సిగరెట్లు, పొగాకు నిల్వల గోడౌన్ కనుగొన్న ఒమన్ కస్టమ్స్ శాఖ

- July 13, 2017 , by Maagulf
నిషేధిత సిగరెట్లు, పొగాకు నిల్వల గోడౌన్ కనుగొన్న ఒమన్ కస్టమ్స్ శాఖ

 అధిక మొత్తంలో నిషేధిత సిగరెట్లతో నిండిన ఒక పెద్ద గోడౌన్ ను ఆల్ బురైమి కస్టమ్స్ శాఖ కనుగొంది. ఒమాన్ కస్టమ్స్ శాఖ తెలిపిన ఓ  ప్రకటన ప్రకారం, నిల్వ చేయబడిన స్థలంలో  కనుగొనబడింది. పెద్ద మొత్తంలో పొగాకు మరియు అక్రమ సిగరెట్లను నిల్వ చేసేందుకు ఆ గోడౌన్ ఉపయోగించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com