'బటర్‌ఫ్లైస్‌' షూటింగ్ ప్రారంభం

- July 16, 2017 , by Maagulf
'బటర్‌ఫ్లైస్‌' షూటింగ్ ప్రారంభం

భీమవరం టాకీస్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'బటర్‌ఫ్లైస్‌'. కె.ఆర్‌. ఫణిరాజ్‌ దర్శకుడు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శనివారం ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. చిత్ర బృందంతోపాటు నిర్మాత అంబికా కృష్ణ, నటి జీవిత, కవిత,ఆర్కే గౌడ్‌ కార్యక్రమానికి హాజరై మీడియాతో మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com