కొబ్బరి పాన్ కేక్
- July 16, 2017
కావలసిన పదార్థాలు: (గది ఉష్ణోగ్రతలో ఉండే) గుడ్లు - 4, కొబ్బరిపాలు - 1 కప్పు, వెనీలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు, తేనె - 1 టేబుల్ స్పూను, కొబ్బరి తురుము - అరకప్పు, బేకింగ్ సోడా - 1 టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, కొబ్బరి నూనె లేదా బటర్ - కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం: నాన్‌స్టిక్ పెనాన్ని ముందుగానే చిన్న మంటపై వేడి చేసుకుని ఉంచాలి. ఒక పాత్రలో గుడ్లు బాగా గిలకొట్టి కొబ్బరిపాలు, వెనీలా ఎసెన్స్, తేనె కలపాలి. మరోపాత్రలో కొబ్బరి తురుము, బేకింగ్ సోడా, ఉప్పు కలపాలి. తర్వాత గుడ్ల మిశ్రమాన్ని కొబ్బరి తురుములోకి వంచి మరోసారి బాగా కలిపి పెనంపై కొబ్బరినూనె/ బటర్ రాస్తూ దోశల్లా వేసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







