సౌదీ అరేబియాలో ముసుగు ధరించని మహిళా శ్రామికులకు 1000 దిర్హమ్ ల జరిమానా
- October 19, 2015
సాంప్రదాయ గల్ఫ్ సామ్రాజ్యం లో ప్రవేశపెట్టబడిన నూతన కఠిన శ్రామిక చట్టాల ప్రకారం, సౌదీ అరేబియా లో తలపై ముసుగు లేకుండా పట్టుబడిన మహిళా శ్రామికులకు 1,000 సౌదీ రియాల్ ల (1,000 దిర్హ మ్ ) జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, మహిళలకు ఉపాధి కల్పించిన సంస్థలు తమ తలపై ముసుగును ధరించాలని లిఖితాపూర్వకంగా నిర్బంధించాలని, లేదంటే సంస్థపై 5,000 సౌదీ రియాల్ ( 5,000 దిర్హ మ్) జరిమానా విధించబడుతుందని శ్రామిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా, రాత్రి వేళల్లో మహిళలతో పనిచేయిస్తే 5,000 సౌదీ రియాల్ ( 5,000 దిర్హ మ్) ; మహిళలు, పురుషులకు వేర్వేరు విభాగాలు కేటాయించని సంస్థలపై 10,000సౌదీ రియాల్ ల (10,000 దిర్హ మ్ ) లు జరిమానా ఉంటుందని వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







